బిల్డర్ పోలిశెట్టి సత్యనారాయణ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం

సీపీఐ నేతల వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో రాత్రి సమయంలో ప్రముఖ బిల్డర్ పోలిశెట్టి సత్యనారాయణ పై జరిగిన దుండగులు దాడిని సీపీఐ నేతలు ఖండించారు. ఇలా దాడి చేయడము  అమానుషమని సిపిఐ నియోజకవర్గ నాయకులు యస్. బాబా ఫక్రుద్దీన్. సిపిఐ పట్టణ కార్యదర్శి. కె ప్రసాద్. సిపిఐ నాయకులు. శ్రీనివాసులు. షరీఫ్ భాష సుబ్బరాయుడు. సోమన్న. బాల వెంకట్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: