మంత్రి కొపుల ఈశ్వర్ ను కలసిన...
మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ నేతలు కలిశారు. ఆదివారంనాడు ఉదయం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆయన కార్యాలయంలో మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి షరీఫ్ మొహమ్మద్ తో పాటు నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్న దినపత్రికల సంపాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుల చిరుకాల మిత్రుడు మంత్రి పీఆర్వో సీనియర్ జర్నలిస్ట్ పులిపాటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: