నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు

పాల్గొన్న సీపీఐ నేతలు, జర్నలిస్ట్ నేత

(జానోజాగో వెబ్ న్యూస్-గుంటూరు ప్రతినిధి)

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరు కలక్టరేట్ ఎదుట జరిగిన  నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, రైతు,రైతు కూలీ సంఘ నాయకులు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: