గ్రామాన్ని సందర్శించిన వైద్య అధికారి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

      తాడి వారి పల్లి గ్రామములో కొంతమంది ప్రజలకు జిల, దురద ఉన్నదని తెలిసి వైద్యాధికారి  ఆ గ్రామమును సందర్శించారు. గ్రామంలో ఎస్సీ పాలెం లో  నీళ్ల ట్యాంకర్లు ద్వారా ఉపయోగించుకుంటున్నారని తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి జిల, దురద ఉన్నవారిని పరిశీలించడ మైనది. నీటి వలన వచ్చిందని ప్రాథమిక అంచనా వీరికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి తో పాటు సీహెచ్ ఓ జే.తులసి ప్రసాద్ రావు, ఏఎన్ఎం -3 సీ.హెచ్. గాలేమ్మ  పాల్గొన్నారు.  

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: