రైతులకు మద్దతుగా ఐయూఎంఎల్

కొవ్వొత్తుల తో సంఘీభావం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీసులో ఢిల్లీలో ధర్నా నిర్వహించిన రైతులకు మద్దతుగా  కొవ్వొత్తులు వెలిగించడం జరిగింది రైతులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు ఎమ్మెల్ పార్టీగా రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ సలాం మాట్లాడుతూ మన భారతదేశంలో స్వతంత్రం ఉండాలంటే జై జవాన్ జై కిసాన్ ఉండాలి ఏ రోజైతే జై జవాన్ జై కిసాన్ లేదు అదే రోజు మనం  స్వతంత్రానికి కోల్పోతాము ఫస్టు అంగుళం వాళ్లకు ఇప్పుడు అంబానీ ఆ దాని వాళ్లకు గాసం చేయాల్సి వస్తుంది ఈ కార్యక్రమంలో ముస్లిం లీగ్ పార్టీ కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మౌలానా రఫీ ఉద్దీన్ ఇన్ఛార్జ్ కాజా యువ నాయకులు సాజిద్ సెక్రెటరీ జిల్లా ఎన్ డి ఉమర్ అబ్దుల్ ఆలీమ్ మహబూబ్ బాషా అక్బర్ సలీం తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: