"రైఫిల్ " చిత్రం షూటింగ్ రెండో  షెడ్యూల్

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

శ్రీ వివన్ క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ దర్శకత్వంలో ఆశిర్ చెల్క నిర్మిస్తున్న "రైఫిల్ " చిత్రం షూటింగ్ రెండో  షెడ్యూల్ శుక్రవారం నాడు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ చిత్రంలో కిషోర్ దూలూరు,మనీషా, డాలియా,రజని, మాస్టర్ శ్రీవివన్, సురేష్ గట్టు, నిఖిల్, ఉదయ్ కుమార్, సీతమాలక్మి,కిషన్ నునుగొండ,ఎర్రం రాజా రెడ్డి, రాజు పటేల్ కామిశెట్టి,శివ,  అనిల్, దీపిక, స్వర్ణలత, మహేశ్వరి, ఎడమ సత్యనారాయణ రెడ్డి,మర్రి రాజు, లోకిని కుమార్, శ్రీనివాస్ ,తిరుపతి, అనిత తదితరులు నటిస్తున్నారు. 
 ఈ చిత్రానికి కెమెరా: శివ కడార్ల ,సాయి చరణ్ ఎర్రోజు, అభిషేక్, హరీష్ కడార్ల, మేకప్: అశోక్ శ్రీరామోజు, ఎడిటింగ్: రామ్ మోగిలోజి, మహేశ్ పాలోజి, అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్,  రచనా సహకారం: రత్నారెడ్డి యేరువ ,నిర్మాత, కో-డైరెక్టర్: ఆశిర్ చెల్క, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: