హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపాలి 

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెల్దుర్తి పట్టణ సమీపంలో ఉన్న వీరన్న గట్టు  చెరువులో పూడిక ఎత్తివేయాలని అదేవిధంగా పట్టణంలో 3. కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు వంకలు వాగులలో గుట్టలలో పేదలకు నివాస  ఉపయోగం లేకుండా కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు, తక్షణమే లేఅవుట్  రద్దు చేయాలని ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు .మరియు చేతివృత్తుల రాష్ట్ర కన్వీనర్. కె రామాంజనేయులు గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ. సీపీఐ నాయకులు రాజు. చంద్రమోహన్ .రైతు సంఘము. నాయకులు మాధవ కృష్ణ.బాలు రాజు. రైతులు. పాకిరప్ప.లక్ష్మీ దేవి.తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: