సత్య" లఘు చిత్రం....

త్వరలోవిడుదల 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఎస్ ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దర్శకత్వంలో శ్రీనివాస్ ఆసంపల్లి నిర్మించిన "సత్య" లఘు చిత్రం  త్వరలోవిడుదల కానుంది..ఈ చిత్రంలో కిషోర్ దులూరు, కృతి రాజ్, మనీషా, రజని, ప్రభు తిప్పర్తి, ఉదయ్ కుమార్, సీతా మాలక్మి, ఎర్రం రాజా రెడ్డి, ఎడమ సత్యనారాయణ రెడ్డి,అంజన్ కుమార్ ,జగన్, మహేశ్వరి ,విజయ్, ,స్వర్ణలత, యతిందర్,కిరణ్ కాసారపు,లక్ష్మీ నారాయణ ఆసంపల్లి, శశి బాలసాని,అనిల్,కేతిరి మల్లారెడ్డి, మాస్టర్ ఖుషి, మధు మోహన్ జారతి, చైత్ర, రమేష్ రావు , తిరుపతి తదితరులు నటించారు.. ఈ చిత్రానికి కెమెరా:  శివ కడార్ల,చైతన్య తిప్పర్తి, హరీష్ కడార్ల,ఎడిటింగ్: రామ్ మొగిలోజి , మహేష్ పాలోజి, మేకప్ : అశోక్ శ్రీరామోజు, రచనా సహకారం: మనీష్ ముక్కెర, కథ, నిర్మాత :శ్రీనివాస్ ఆసంపల్లి,  మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: