రైతు పోరాటానికి మద్దతుగా...
భారత్ బంద్ విజయవంతం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన ప్రభుత్వ బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులో బంద్ విజయవంతమైంది. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామ్ రాజ్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు , రమణ, విజయ్, పవన్ , హరీష్ , శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: