నోముల మృతి బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు
మానవతా చిత్రకారులు రుస్తుం
(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)
దీనుల పక్షపాతి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణం బడుగు బలహీన వర్గాలకు తీరనిలోటని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అన్నారు. ప్రజా ఉద్యమల్లో ముందుండి నడిపించి,తెలంగాణ రాష్ట్ర సమితి లొ శాసనసభ్యుడుగా సేవలందిస్తూ మరణించడం తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ చిత్రకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, మరియు చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ ఆదక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రుబీనారుస్తుం మెహరాజ్ బేగం మైనార్టీ నేత ముస్తఫా తదితరులు సంతాపం తెలియజేశారు.
Post A Comment:
0 comments: