ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఆలేరులో నిరసన ర్యాలీ
(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)
పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేసి ఎస్ సి ఎస్ టి అట్రాసిటి కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తూ ఆలేరు లో నిరసన ర్యాలి నిర్వహించి ఆలేరు తహశీల్దారు కార్యాలయం లో శ్యాంసుందర్ రెడ్డి కి నియోజకవర్గం విలేకరులు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో ఎర్ర జాన్సన్, ఎండి ఖుర్షీద్ పాష, మొరిగాడి మహేశ్, ఎం రవికుమార్, ఎలుగల కుమారస్వామి, హన్మకొండ ఉపేంద్ర చారి, దాసి శంకర్, బోడ శ్రీకాంత్, కూళ్ల సిద్దులు, సిరిగిరి స్వామి, షానుర్ బాబా, సంపత్, మనోజ్, సామల సిద్దులు, ఎర్రగొల్ల పాండు, బోడ నరేశ్, ఎర్రోజు రాజు, ఉపేందర్, మల్లేశం తదితరులు ఉన్నారు.

Post A Comment:
0 comments: