పవన్ ను కలసిన చిత్రపురి సోసైటీ కార్యవర్గం
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
చిత్రపురి సొసైటీ నూతన కార్యవర్గం 'కాదంబరి కిరణ్' సారధ్యంలో "పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. కాదంబరి కిరణ్ పవన్ గారికి మొక్కను అందజేశారు. పవన్ కళ్యాణ్ ను కలసిన వారిలో కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్ కుమార్, అనుముల మహానంద రెడ్డి, ప్రవీణ్ యాదవ్, అలహరి రామకృష్ణ ప్రసాద్, దొర పీఎస్ ఎన్, అనిత నిమ్మగడ్డ , దీప్తి వాజపేయ్, టి లలిత తదితరులు ఉన్నారు.
Post A Comment:
0 comments: