ఏపీ ముస్లిం ప్రజాసంఘాల ఐక్యవేదిక...
రాష్ట్ర సమన్వయకర్తగా యూనుస్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజాసంఘాల ఐక్యవేదిక (ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్ర యూత్ సమన్వయకర్తగా నంద్యాలకు చెందిన షేక్ మహమ్మద్ యూనుస్ ను ఎంపిక చేశారు. నంద్యాల పట్టణంలొ గత కొన్ని సంవత్సరాల నుండి ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎనలేని సేవలు చేస్తూ తనదైన సైలిలో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా చేస్తున్న యూనుస్ కు పదవి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment:
0 comments: