స్వాతంత్ర్య సమర యోధుడు..

 మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ జయంతి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపుంరజిల్లా హిందూపురం పట్టణం లోని ఇందిరాగాంధీ సర్కిల్ లో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు మాతృభూమి విముక్తి కోసం బ్రిటిష్ బానిస సంకెళ్లు తెంచడానికి దేశ విముక్తి పోరాటంలో తనదైన పాత్ర పోషించిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ లా అవసరమైతే దేశ సుస్థిరత సౌభ్రాతృత్వం సమైక్యత కోసం కుల మతాలకు వర్గ వర్ణాలకు భాషా బేధాలకు అతీతంగా ఐకమత్యం గా ఒక్కటి కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య గంగిరెడ్డి. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానo అధ్యక్షుడు షేక్ షబ్బీర్.దండోరా నాయకులు సతీష్ కుమార్.కేర్ సామాజిక సేవా సంస్థ నాయకులు థామస్ తదితరులు పాల్గొని స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ కు నివాళులర్పించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: