ఘనంగా జాతీయ మానవ హక్కుల దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురంజిల్లా హిందూపురం పట్టణం లోని ఎన్జీవో హోం లో కేర్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు థామస్ ఆధ్వర్యంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత న జాతీయమానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు వక్తలు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన సామాజిక సేవా సంస్థల వారికి కోవిడ్ విషయంలో చైతన్యం కార్యక్రమాలు నిర్వహించిన వారికి జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా మెమెంటో లు శాలువల తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహిళా ట్రాఫిక్  సబ్ ఇన్స్ పెక్టర్ కళావతి గారు ప్రభుత్వ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ అఫ్తాబ్ ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్ సుదర్శన్ గారు.అంధుల జాతీయ క్రికెట్ జ

ట్టు సభ్యుడు ప్రేమ కుమార్.చైతన్య గంగిరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు అతిథులు మానవ హక్కులు మరియు న్యాయవ్యవస్థ తో హక్కుల విషయంలో ఎలా సంప్రదించాలి అని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో దండోరా సతీష్ కుమార్.షేక్ షబ్బీర్.నాగిరెడ్డి కేర్ సామాజిక  సేవా సంఘం సభ్యులు సునీత.నరసింహప్ప. లత.సంధ్య తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: