చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మైనారిటీ శాసనసభ్యుడు హాఫిజ్_ఖాన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు చేయడం సరికాదని, వెంటనే క్షమాపణలు చెప్పాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డీ.యూనుస్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నంద్యాల ముస్లిమ్స్ వెల్ ఫెయిర్ ఆర్గ్ నేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాబ్. నంద్యాల జామియతే ఉలమాయె హింద్ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహమ్మద్ గారు ఏ.కె.హెచ్ ట్రస్ట్ కోశాధికారి సల్మాన్ ఖాన్. ఇమాముల సంఘం ప్రధాన కార్యదర్శి ఖాజీ గులాం ముప్తి. ఎం.హెచ్.జి.ఎస్. నాయకులు నందమూరి నగర్ నాయకులు నూర్ బాషా. మొహమ్మద్ అలీ. ఎస్.ఎం.డీ. కైఫ్  పాల్గొనడం జరిగింది

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: