ఎంపీ సంతోష్ కుమార్ ను కలసిన...

చిత్రపురి సోసైటీ నూతన కార్యవర్గం

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

చిత్రపురి సొసైటీ నూతన కార్యవర్గం 'కాదంబరి కిరణ్' సారధ్యంలో తెరాస ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కలసిన వారిలో  వల్లభనేని అనిల్ కుమార్, అనుముల మహానంద రెడ్డి, కాదంబరి కిరణ్, అలహరి, రామకృష్ణ ప్రసాద్, దొర పీఎస్ఎన్ టి. లలిత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చిత్రపురి సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలిపారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: