త్వరలో..."లిప్ లాక్ డౌన్" లఘు చిత్రం విడుదల
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
సాన్వి, సాద్వి సమర్పణలో గట్టు సినిమాస్ బ్యానర్ పై సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దర్శకత్వంలో రాధిక గట్టు నిర్మించిన "లిప్ లాక్ డౌన్" లఘు చిత్రం త్వరలో విడుదల కానుంది.. GATTU Cinemas యూట్యూబ్ ఛానెల్ లో చూడండి. ఈ చిత్రంలో రవి,సుమన్ గౌడ్,శోభన్, కృతి రాజ్, రజని, , సిరి, హరీష్ పవార్, భాను తదితరులు నటిస్తున్నారు.. ఈ చిత్రానికి కెమెరా: చైతన్య తిప్పర్తి,ఎడిటింగ్: రామ్ మొగిలోజి , మహేష్ పాలోజి, మేకప్ : అశోక్ శ్రీరామోజు,అసిస్టెంట్ డైరెక్టర్ : ప్రభాకర్, రచనా సహకారం: రత్నారెడ్డి యేరువ, నిర్మాత: రాధిక గట్టు, కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్.
Post A Comment:
0 comments: