లెప్రసీ బాధితులకు ఎంసిఆర్ చెప్పులు పంపిణీ 

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిది)

ప్రకాశంజిల్లా తర్లుపాడు  పి హెచ్ సి నందు  తర్లుపాడు గ్రామంలో డాక్టర్ కె.వంశీకృష్ణ  మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో  లెప్రసీ కేసులకు ఎంసిఆర్ చెప్పులు పంపిణీ చేయడమైనది.  సూరేపల్లి, తర్లుపాడు, మీర్జా పేట, గొల్లపల్లి, రోలగంపాడు   గ్రామంలోని లెప్రసి కేసులకు  పాదరక్షక ఎంసిఆర్ చెప్పులు పంపిణీ చేయడమైనది. లెప్రసీ కేసు కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో   సి హెచ్ వో, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్, ఏ. టి. రామిరెడ్డి, హెల్త్ సూపర్వైజర్   టి. సుధాకర్, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు. 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: