ఘనంగా క్రిస్మస్ వేడుకలు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

క్రిస్మస్ ను పురష్కరించుకొని ఘనంగా పండుగ వేడుకలు జరిగాయి. మండలంలోని ఆలేరు, గుండ్లగూడెం  చర్చిలో  క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని శుక్రవారం ప్రేమ సేవా సదనం ఆద్వర్యంలో  కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమం లో ఆకవరం మోహన్ రావు, కోరుకొప్పుల మల్లేశం, ఎండి ఖుర్షీద్ పాష, గుత్తా శమంతా రెడ్డి, దూడం మదు తదితరులు ఉన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: