ప్రేమ సేవా సదనం ఆధ్వర్యంలో....

సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

ప్రేమ సేవా సదనం ఆధ్వర్యంలో శనివారం  రోజున  ఆలేరులోని కెవైఆర్ గార్డెన్, బస్టాండ్ దగ్గర  ఉదయం 11గంటలకు సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆర్టీఐ ఫోరం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖుర్షీద్ పాషా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమీషనర్ డీ.ఆర్.వర్రే వెంకటేశ్వర్లు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, సమాచారహక్కు చట్టం కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు, శ్రేయోభిలాషులు, పట్టణ, మండల ప్రజలు హాజరు కాగలరని ఆయన కోరారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: