జానోజాగో ఆధ్వర్యంలో...

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీరం రామకృష్ణారెడ్డి, మారెళ్ళ అనిల్ కుమార్ వాల్మీకి, ది రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ప్రపంచంలోని మానవులందరూ కుల మత జాతి వర్ణ వేదము లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలని   ప్రతి సంవత్సరము డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట జరుపుకోవడం అలాగే ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అని అన్నారు 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: