ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయకూడదు     

ప్రజా సంఘాల సమాఖ్య నాయకుల డిమాండ్    


   
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 కొత్త లేఅవుట్లు  తయారుచేసి గ్రామాల్లో ఒకటిన్నర సెంట్ నుండి మూడు సెంట్లకు, పట్టణాల్లో సెంటు  నుండి రెండు సెంట్లు పెంచాలని, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ల  ద్వారా మెమోరాండం సమర్పణ కార్యక్రమం లో భాగంగా కర్నూలు జిల్లా డి ఆర్ వో పుల్లయ్య గారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల  శేఖర్, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు, రవి, ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొని మెమోరాండం సమర్పించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: