బీసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన...

జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-యాదాద్రి ప్రతినిధి)

 భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లాక్ పల్లి గ్రామంలో ఎమ్మెల్సీ గారి నిధుల నుండి నూతన బీసీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి . జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, ఏంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ జీవ వైవిధ్య కమిటీ కార్యదర్శి ముత్యాల మైపాల్ రెడ్డి. సింగిల్విండో చైర్మన్ భూపాల్ రెడ్డి. పార్టీ అధ్యక్షులు పార్టీ వైద్య కమిటీ కార్యదర్శి ముత్యాల మైపాల్ రెడ్డి, ఏంది సుధాకర్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బత్తుల మాధవి శ్రీశైలం. మార్కెట్ కమిటీ డైరెక్టర్ నోముల మాధవ రెడ్డి, సర్పంచ్ మన్నే పద్మా రెడ్డి. దోతి గూడెం సర్పంచ్ పైన రామ్ రెడ్డి. వర్ణ మల్లారెడ్డి. నోము ఎలా రెడ్డి. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సి.హెచ్ కృష్ణారెడ్డి. పోచంపల్లి ఎంపీడీవో పాల్గొన్నారు.

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: