గోరెంటి వెంకన్న కూతురు వివాహం

హాజరైన టీయూడబ్ల్యుజే నేత విరాహత్ అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని బండ్లగూడా పీఎంఆర్ కన్వెన్షన్ లో శుక్రవారంనాడు ప్రముఖ గాయకులు, శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న కూతురు తపస్విని-మల్లేష్ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: