ఆర్ ఏ ఆర్ ఎస్ భూములను కాపాడాలి

సిఐటియు రిలేదీక్షలు

సంఘీభావంగా దీక్షలో కూర్చున్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల ప్రతినిధి)

రాష్ట్రానికి అన్నం పెట్టాలని కొత్త కొత్త వంగడాలను సృష్టించే ఆర్ ఏ ఆర్ ఎస్ భూములను కాపాడాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష లు చేపట్టారు ఈ దీక్షలకు మద్దతుగా ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ పట్టణ  కార్యదర్శులు లక్ష్మణ్,శివ నాయకులు రమణ , భాష దీక్షలకు కూర్చున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు   రైతన్నల పోరాటం ఆగదు, (ఆర్ ఎ ఆర్ ఎస్R.A.R.S) భూములను  కాపాడే అంతవరకు ఈ పోరాటం ఆగదు అని వారు స్పష్టం చేశారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: