ఎడిటర్ కె.రాజిరెడ్డిని...
పరామర్శించిన ఏపీయూడబ్ల్యూజే నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆవని పత్రిక సంపాదకులు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు కె.రాజిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ఇవ్వాళ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి ఆర్.ఎం.ఓను కలిసి ఆయన కోరారు.
Post A Comment:
0 comments: