వనమా సుబ్బారావు మృతి పట్ల...

నిమ్మరాజు చలపతిరావు సంతాపం

వనమా సుబ్బారావు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రముఖ వస్త్ర వ్యాపారి, టీడీపీ నేత, నర్సారావుపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వనమా సుబ్బారావు (80) మృతి పట్ల  విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ప్రకటించారు. వనమా తో 40 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు.
నిమ్మరాజు చలపతిరావు

 వనమా సుబ్బారావు నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీస్ అధ్యక్షులుగా, ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లకు గౌరవ అధ్యక్షులుగా, నరసరావుపేట తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారని ఆయన కొనియాడారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: