రుచికరంగానే కాదు...

ఆరోగ్యానికి మేలు చేస్తుంది

చిలగడదుంప యొక్క 5 ఆరోగ్య ప్రయోజనాలు

5 Health Benefits of Sweet Potato (Shakarkandi)

కొన్నింటిని మనం రుచికోసమే అహారపదార్థాలుగా తీసుకొంటుంటాం. కానీ రుచితోపాటు ఆరోగ్యం కోసమైతే కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాంటి వాటిలో ఒకటి చిలగడదుంప.  ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వీటిని పిలుస్తుంటారు. రాయలసీమ ప్రాంతలో దీనిని గంజిగడ్డ, ఆంధ్రా ప్రాంతంలో గనుచుగడ్డ అని కూడా పిలుస్తారు. అమెరికాకు చెందిన చిలగడదుంపను  భూగర్భ గడ్డగా పెంచుతారు. ఇది పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది రుచికరమైనది. దీనిని ఉడికించి, కాల్చి, లేదా వేయించి వివిధ రకాలుగా తీసుకోవచ్చు.

న్యూట్రిషనల్ ప్రొఫైల్

NUTRITIONAL PROFILE:

చిలగడదుంప లో నీరు (77%), కార్బోహైడ్రేట్లు (20.1%), ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు పుష్కలం గా కలవు. ఇది విటమిన్-ఎ, విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, మాంగనీస్, విటమిన్-ఇ వంటి విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఇందులో బీటా కెరోటిన్, క్లోరోజెనిక్ ఆమ్లం, ఆంథోసైనిన్స్, కొమారిన్ వంటి ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలను కూడా కలిగి ఉన్నాయి. ఇనుము, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు   పుష్కలంగా కలిగి  చిలగడదుంప ఉపవాస సమయంలో కూడా.

✍️ రచయిత-సల్మాన్ హైదర్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: