పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరవ్వండి

ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ.ఎజాస్ 

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆలేరు ఇందిరా గాంధీ కాంగ్రెస్ భవనం నందు  జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నేతలకు భారత  ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ.ఎజాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ నాయకులు మహిళా అధ్యక్షులు ఎంపిటిసిలు కౌన్సిలర్లు  సర్పంచ్ లు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు మైనార్టీ సెల్ బీసీ సెల్, ఎన్ఎస్ యూఐ అనుబంధ సంస్ధలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: