శాస్త్రవేత్తలను,స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలి

సామాజిక కార్యకర్త డోన్ మహమ్మద్ రఫి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలో సెప్టెంబర్ 10 తేదీ సందర్భంగా రసాయన శాస్త్రవేత్త చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన శ్రీ యలవర్తి నాయుడమ్మ గారి జయంతి సందర్బంగా స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ దండు నారాయణరాజు గారి  వర్థంతి సందర్బంగా డోన్ పట్టణం లో  సామాజిక కార్యకర్త డోన్ మహమ్మద్ రఫి ఆద్వర్యంలో సెప్టెంబర్ 10 న  రసాయన శాస్త్రవేత్త  చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన శ్రీ యలవర్తి నాయుడమ్మ గారి జయంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ దండు నారాయణరాజు గారి  వర్థంతి సందర్బంగా వారి  చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించారు. వారిని స్మరించుకుంటు సామాజిక కార్యకర్త డోన్ మహమ్మద్ రఫి  మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధలను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ మహమ్మద్ రఫి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: