ఏపీఎస్పీ 2 బెటాలియన్ లో జరగవలసిన దేహదారుడ్య పరీక్షలు వాయిదా
కర్నూల్ రేంజ్ డిఐజి.సెంథిల్ కుమార్ ఐపియస్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో 04-09-23 వతేదీన కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేశామని కర్నూల్ రేంజ్ డిఐజి.సెంథిల్ కుమార్ (ఐపియస్) తెలిపారు. కర్నూలు పట్టణంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నమని, 04-09-23 వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు రావలసిన ఎస్సై అభ్యర్థులు సెప్టెంబర్ 21-09-23 వ తేదీన దేహదారుడ్య పరీక్షలకు రావాల్సిందిగా కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.
Post A Comment:
0 comments: