ఆనై లైన్ మోసాలకు గురైన బాధితులు
ఈ నెంబర్ కు 9154987020 కు ఫోన్ చేయండి
జిల్లాఎస్పీ కే.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్)
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఆన్ లైన్ మోసాలకు గురైన బాధితులు న్యాయం కోసం తమ ఈ 9154987020 నెంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి కోరారు. పోలీస్ స్పందన ఫిర్యాదుల గురించి, సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సిసిసి)గురించిన సమాచారం తెలుసుకొనుటకు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల గురించి నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించి మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు 9154987020 నంబర్ కు ఫోన్ ద్వారా లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు, ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఆన్లైన్ మోసాలకు సంబంధించి, జాబ్ ఇప్పిస్తామని మోసం చేసిన, బెట్ కాయిన్స్ సంబంధించి గాని, లోన్ యాప్ లలో మోసపోయినా, ఇతర సైబర్ మోసాలకు గురైన వారు మొదటగా 1930 నంబర్ కి గాని www.సైబర్ క్రైమ్. gov.in కు గాని, నంద్యాల జిల్లా సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించి 9154987034 నంబర్ కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నంద్యాలజిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్) తెలిపారు.
Home
Unlabelled
ఆనై లైన్ మోసాలకు గురైన బాధితులు,,,, ఈ నెంబర్ 9154987020 కు ఫోన్ చేయండి..... జిల్లాఎస్పీ కే.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: