నిర్జీవంగా ఉన్న పొదుపు సంఘం గ్రూపుకు ఉదయం జీవం పోసి...
సభ్యులకు తెలపకుండానే వారిపై సాయంత్రానికి రుణం డ్రా
స్టేట్ బ్యాంకు అధికారులతో కుమ్మకైన...బుక్ కీపర్.
వెన్నెల గ్రూపు సభ్యులకు తెలియకుండానే బ్యాంకు రుణాలు మంజూరు చేసిన స్టేట్ బ్యాంక్ అధికారులు.
అధికార దుర్వినియోగం చేసి నాలుగు లక్షల నొక్కిన బుక్ కీపర్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నిర్జీవంగా ఉన్న పొదుపు సంఘానికి రూ.1 లక్ష డిపాజిట్ చేయడం ద్వారా ఉదయం జీవం పోసి సాయంత్రానికి సంఘం సభ్యులకు తెలియకుండానే వారి పేరున రుణం తీసుకున్న ఘటన నంద్యాల జిల్లా గడివేల మండలం పెసరవాయిలో కలకలం రేపుతోంది.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నందు గ్రూప్ లీడర్లుగా సభ్యులుగా ఉన్న వారి పేర్లునంద్యాల జిల్లా గడివేముల మండలంలో పెసరవాయి గ్రామానికి చెందిన బుక్ కీపర్ శివమ్మ. గడివేముల స్టేట్ బ్యాంకు నందు నిలిచిపోయిన వెన్నెల గ్రూపులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో వివిధ గ్రూపు లో ఉన్న 6 మంది పొదుపు మహిళలతో కలిపి కొత్తవారిని నలుగురు మహిళలను ఎన్నుకొని నిలిచిపోయిన వెన్నెల పొదుపు లక్ష్మి సంఘం పేరుమీద బినామీ పేర్లతోఏర్పాటు చేసి మహిళలను మభ్యపెట్టి సంఘం ఏర్పాటు చేసి నిలిచిపోయిన గ్రూప్అకౌంట్ నెంబర్కు బుక్ కీపర్ తన సొంత డబ్బులతో లక్ష రూపాయలు డిపార్ట్ చేసి స్టేట్ బ్యాంకు వారికి మోసం చేసి నాలుగు లక్షలు రూపాయలు తీర్మానం చేసి
ఎటువంటి రుణాలు తీసుకోలేదని పొదుపు సంఘం గ్రూపు సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం
రుణం పొందారు. వెన్నెల గ్రూపులో రుణం పొందిన ఆరు మంది మహిళలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నందు 6 మంది సభ్యులు గ్రూప్ లీడర్లుగా సభ్యులుగా గ్రూపుల పేరుతో రుణాలు తీసుకొని చెల్లిస్తున్నారు. పెసర వాయి గ్రామానికి చెందిన బుక్ కీపర్ శివమ్మ మాయమాటలతో పొదుపు మహిళల పేరుతో వెన్నెల గ్రూపులో వారిని చేర్పించి వారే సభ్యులుగా ఉన్నట్లు సృష్టించి స్టేట్ బ్యాంకు నుండి నాలుగు లక్షల రూపాయల రుణం కోసం తీర్మానం చేసి పొదుపు మహిళా సభ్యులతో సంతకం చేయించుకొనిఎటువంటి రుణాలు తీసుకోలేదని పొదుపు సంఘం గ్రూపు సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం
డబ్బులు డ్రా చేసుకోగా గ్రూపు మహిళలు మోసపోయారు. వెన్నెల గ్రూపులో ఉన్న సభ్యులను అడగగా పొదుపు సంఘాల అధికారుల ప్రమేయంతోనే ఈ కార్యక్రమంలో జరిగాయని గ్రూపు సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బులు డ్రా చేసుకున్నారని కొందరు మహిళలు తెలుపుతున్నారు. వెన్నెల గ్రూపుకు సంబంధించిన స్టేట్ బ్యాంకు ఇచ్చిన తీర్మానంలో బుక్ కీపర్ శివమ్మ తో పాటు సిసి సంతకాలతో ఆధారాలు ఉండడంతో పొదుపు లక్ష్మి సంఘం గ్రూపుల అధికారుల ప్రమేయంతోనే మంజూరు చేశారని తేటతెల్లమవుతుంది.
ఎటువంటి రుణాలు తీసుకోలేదని పొదుపు సంఘం గ్రూపు సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం
Post A Comment:
0 comments: