ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... దేశాన్ని రక్షిద్దాం
జిహెచ్ఎంసి సర్కిల్ 9 ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానగర పాలక సంస్థ సర్కిల్ 9 ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం దేశాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఆయాబస్తీలు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించే సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... దేశాన్ని రక్షిద్దాం జిహెచ్ఎంసి సర్కిల్ 9 ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: