చార్ ధామ్ యాత్ర కు ప్రత్యేక దుస్తులు...
పాతబస్తీలో ఎగ్జిబిషన్
20 శాతం డిస్కౌంట్
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)ప్రస్తుతం యాత్రికులంతా చార్ ధామ్ యాత్ర నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మంచు పర్వతాల్లోని గంగోత్రి ,యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితర తీర్థ స్థలాలను సందర్శించేటప్పుడు అక్కడి వాతావరణాన్ని తట్టుకునే విధంగా ధరించే దుస్తులను పాతబస్తీ మదీనా సర్కిల్లోని మహమ్మద్ క్యాప్ మార్ట్ యజమాని మహమ్మద్ ఇలియాస్ బుకారి 20% డిస్కౌంట్తో అందజేస్తున్నారు. మఫ్లర్లు, శాలువాలు, గ్లవజులు, సాక్షులు, టీ షర్ట్లు ...ఇలా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులతో కూడిన ఎగ్జిబిషన్ కొనసాగుతోంది.
ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఎగ్జిబిషన్లో దుస్తుల ప్రదర్శన ఉంటుంది. సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విధంగా దుస్తులను రూపొందించి వినియోగదారులకు అందుబాటులో ఉంచామని.. మహమ్మద్ క్యాబ్ మార్ట్ యజమాని ఇలియాస్ బుకారి తెలిపారు.
Home
Unlabelled
చార్ ధామ్ యాత్ర కు ప్రత్యేక దుస్తులు... పాతబస్తీలో ఎగ్జిబిషన్ ,,, 20 శాతం డిస్కౌంట్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: