అభివృద్ధి-సంక్షేమాలే
మా నినాదాలు, విధానాలు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
అభివృద్ధి-సంక్షేమాలే మా నినాదాలు, విధానాలు అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బడంగ్ పేట్ ,మునిసిపల్ కార్పొరేషన్ పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ 10 వ డివిజన్లో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి-సంక్షేమాలే మా నినాదాలు, విధానాలు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Home
Unlabelled
అభివృద్ధి-సంక్షేమాలే ,,,, మా నినాదాలు, విధానాలు ,,,,తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: