పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన

శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీ అలియాబాద్ శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో తమ సత్తా చాటారు. టెన్త్ విద్యార్థి పి.సాయి రూపేష్ సింగ్  10/10 జి పి ఎ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచాడు. అదేవిధంగా 9.8, 9.7 జి పి ఎ సాధించిన విద్యార్థులను, సాయి రూపేష్ సింగ్ ను శ్రీ సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఎ. రాజ్ రోహిత్ రెడ్డి  జ్ఞాపిక, మెడల్స్ తో సన్మానించారు. వారు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరు కోవాలని ఆకాంక్షించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: