నూటికి నూరుశాతం ఉతీర్ణీత సాధించిన మా విద్యార్థులు
నాలుగురికి పదో తరగతిలో 9.3శాతం మార్కులు
టీఎంఆర్ఎస్ రెసిడెన్షయల్ యాకుత్ పుర గర్ల్స్-2 స్కూల్ ప్రిన్సిపల్ అయేషా సిద్దిఖీ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తమ పాఠశాలలో చదవే విద్యార్థులు పదో తరగతిలో నూటికి నూరుమంది ఉతీర్ణత సాధించారని టీఎంఆర్ఎస్ రెసిడెన్షయల్ యాకుత్ పుర గర్ల్స్-2 స్కూల్ ప్రిన్సిపల్ అయేషా సిద్దిఖీ వెల్లడించారు. తమ పారశాలకు చెందిన దీప్తి, షేక్ సమీర, సల్మా ఫాతిమా, జనేశ్వరీలకు పదో తరగతిలో 9.3శాతం మార్కులు వచ్చాయని ఆమె వెల్లడించారు. ఈ విదార్థులతోపాటు పదో తరగతిలో ఉతీర్ణత కనబర్చిన ప్రతి విద్యార్థీనీ టీఎంఆర్ఎస్ సెక్రటరీ సఫీవుల్లాతోపాటు పాఠశాల సిబ్బంది తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.
Home
Unlabelled
నూటికి నూరుశాతం ఉతీర్ణీత సాధించిన మా విద్యార్థులు,,, నాలుగురికి పదో తరగతిలో 9.3శాతం మార్కులు,,,,, టీఎంఆర్ఎస్ రెసిడెన్షయల్ యాకుత్ పుర గర్ల్స్-2 స్కూల్ ప్రిన్సిపల్ అయేషా సిద్దిఖీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: