సమిష్టి కృషితో అమిత్ షా సభను విజయవంతం చేద్దాం
బహిరంగ సభ సన్నాహక సమావేశంలో బిజెపి అగ్రనేతల పిలుపు
సమావేశానికి హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
పార్టీ నేతలంతా సమిష్టి కృషి చేసి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి అమిత్ షా భారీ భహిరంగ సభ" సన్నాహక సమావేశానికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబెర్-హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు.
చేవెళ్ల పార్లమెంటు పరిధిలో జరగనున్న అమిత్ షా భారీ భహిరంగ సభతో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో కాషాయ జెండా ఎగురవేస్తది అన్న రీతిలో ఈ సభ ఉండబోతున్నది కావున చేవెళ్ల పార్లిమెంట్ పరిధి నాయకులు ప్రతి ఒక్కరు సమిష్టిగా కష్ట పడి సభను విజయవంతం చేయాలనీ బిజెపి అగ్ర నాయకులు పిలుపునిచ్చారు.
Home
Unlabelled
సమిష్టి కృషితో అమిత్ షా సభను విజయవంతం చేద్దాం,,, బహిరంగ సభ సన్నాహక సమావేశంలో బిజెపి అగ్రనేతల పిలుపు,,,, సమావేశానికి హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: