పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు...
ఆధార్ అనుసంధానం చేసుకోవాలి
బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
మండల పరిధిలోని వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం సూచించారు. ముఖ్యంగా చందులాల్ బారాదరి (19-2 వార్డు) నూర్ ఖాన్ బజార్ (22వ వార్డు)కు చెందిన లబ్ధిదారులు వెంటనే తమ ఖాతా ఉన్న బ్యాంకుక్కు వెళ్లి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని, మండల కార్యాలయా నికి రావాల్సిన అవసరం లేదన్నారు. అను సంధానం చేయించుకోకుంటే వారికి పెన న్ ఆగిపోతుందని తహసీల్దార్ తెలిపారు
Home
Unlabelled
పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు... ఆధార్ అనుసంధానం చేసుకోవాలి,,, బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: