కోట్లాది రూపాయల నిధులతో పురానాపూల్ డివిజన్ ను,,,
అభివృద్ధిచేసిన ఘనత ఎంఐఎంకే దక్కుతుంది
పురానాపూల్ డివిజన్ కార్పో రేటర్ నున్నం రాజ్మెహాన్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
పురానాపూల్ డివిజన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధిచేసిన మనత మజ్లిన్ పార్టీకే తక్కుతుందని ప్రజా సమస్యల పరిష్కారానికి మజ్లిన్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని పురానాపూల్ డివిజన్ కార్పో రేటర్ నున్నం రాజ్మెహాన్ తెలిపారు. ఆదివారం పురానాపూల్ పార్టీవాడలో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలున్న పార్దివాడలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టినట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అనద్దుద్దీన్ ఓవైసీ సహాయ నహా కారాలతో వురానాపూల్ పార్దివాడతో కోట్లధిరూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్లు, రోడ్లు వంటి అభివృద్ధి చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం పార్టీవాడలో ప్రతిఇంటికి మంచినీరు అందేలా నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈనందర్భంగా పార్టీ మహిళలు పెద్ద ఎత్తున రాజ్మాహాన్కు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ నాయకులు అనీల్ కుమార్, సుధా కర్, బాబు, కొండూరు శ్రీనివాస్, రాంకుమార్, బాబీ చాచు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
కోట్లాది రూపాయల నిధులతో పురానాపూల్ డివిజన్ ను,,, అభివృద్ధిచేసిన మనత ఎంఐఎంకే దక్కుతుంది,,, పురానాపూల్ డివిజన్ కార్పో రేటర్ నున్నం రాజ్మెహాన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: