గడివేముల మండలంలో .ఘనంగా....

 మహాత్మ జ్యోతిరావు పూలే.. జయంతి ఉత్సవాలు

ఎంపీడీవో కార్యాలయంలో

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా గడివేముల మండల పరిధిలో మహాత్మ జ్యోతిరావు గారి పూలే జయంతి ఉత్సవాలను మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి  శివమల్లేశ్వరప్ప,ఈఓఆర్డి ఖాలిక్ బాషా మండల సిబ్బంది ఘనంగా నిర్వహించారు. దుర్వేసి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను బీసీ సెల్ అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.

దుర్వేసి గ్రామంలో బీసీ సెల్ అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1827 సంవత్సరంలో జన్మించిన మహాత్మా జ్యోతి రావు పూలే గారు మహిళల అభ్యున్నతికి కృషిచేసి, సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి,ధర్మపత్నికి తాను గురువై చదువు చెప్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సమాజానికి వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: