మాటమీద నిలబడే ప్రభుత్వం మాది

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలోని స్థానిక వెలుగోడు జమ్మినగర్ లోని  వడ్డేపేట లో గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పర్యటిస్తున్నప్పుడు వెలుగోడు జమ్మినగర్ లోని వడ్డేపేటలో ప్రజలు మాకు నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి విన్నవించగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించగా వెలుగోడు జమ్మినగర్ లోని వడ్డేపేటలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో వడ్డేపేటలోని ప్రజలకు నీటి సమస్యను తీర్చడానికి బోరును వేయించారు.ఈ కార్యక్రమంలో వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్,ఎంపీపీ లాలంరమేష్,వైస్ ఎంపీపీ శంకర్ నాయక్,ఇలియాస్ ఖాన్,రామ్మోహన్ రెడ్డి, షంషీర్,భాష,తెలుగు రమణ,ఖాదర్ వలీ, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: