ఏసీబీ వలలో...

విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ రాజు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల రాజు బానకచర్ల గ్రామానికి చెందిన రైతు బాలీశ్వర అనే రైతు పంట పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి  70,000/- డిమాండ్ చేయ గా బాలిశ్వర తన వద్దనున్న 20,000/- ఇచ్చిన అనంతరం మిగతా మొత్తం 50,000/- కనెక్షన్ కు డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేని బాలిశ్వర్ ఎసిబి అధికారులను ఆశ్రయించగా స్పందించిన ఏసిబి అధికారులు హోటల్ వద్ద కూర్చొని రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా డీఎస్పీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఏఈ వేణుగోపాల రాజు తో పాటు హోటల్ వద్ద మధ్యవర్తిగా వ్యవహరించిన జంబులయ్యను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: