బిఆర్ఎస్ తోనే నియోజకవర్గ అభివృద్ధి

సబితమ్మ కు మద్దతుగా బిఆర్ఎస్ లో చేరిన యువత

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహేశ్వరం లోని బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సాగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం ఎన్ డి తండా గ్రామానికి  చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆయా పార్టీలకు మూకుమ్మడిగా రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మంత్రి బి ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: