హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా,,,
పుస్తే శ్రీకాంత్ నియామకం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పుస్తే శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం వెల్లడించింది. ఇదిలావుంటే హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమకమైన పుస్తే శ్రీకాంత్ ను ఆయన స్నేహితులు, సన్నిహితులు, హైదరాబాద్ నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆ పదవికి పుస్తే శ్రీకాంత్ న్యాయం చేకూర్చుతారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
Home
Unlabelled
హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా,,, పుస్తే శ్రీకాంత్ నియామకం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: