శ్రీ సింహవాహిని మహంకాళి మార్కెట్ అసోసియేషన్...

నూతన కమిటీ ఎంపిక

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

శ్రీ సింహవాహిని మహంకాళి మార్కెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపిక జరిగింది. అసోసియేషన్ అధ్యక్షునిగా సి. శివ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులుగా  పి.అంబాదాస్, టీ.నర్సింగ్, కె. రవికుమార్ చారి, పిడి జగన్నాథ్ వీర్, కె. భాస్కర్, బిక్షపతి, జనరల్ సెక్రెటరీగా సిద్ధం నితిన్, ట్రెజరర్ గా కే రవి కుమార్ చారి, జాయింట్ సెక్రటరీ ముత్యాల్ శ్రీనివాస్, ఈసీ మెంబర్లుగా ఎల్ మనీష్, పి .శ్రీకాంత్ (లడ్డు), ఏ. రాము, గోవర్ధన్, రవి క్లాత్, కృష్ణ ప్లాస్టిక్, రతన్, సాజన్, శ్రవణ్ , సోను, సలీం ఫ్లవర్, లీగల్ అడ్వైజర్ గా గున్ శ్యామ్ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు సి. శివ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ముత్యాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.... మార్కెట్ అభివృద్ధికి తమ సంఘం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడించారు. మార్కెట్ లోని దుకాణదారుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: