ఏబీవీపీ ఆధ్వర్యంలో,,,

సిటీ కాలేజీలో ఘనంగా హోలీ సంబరాలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అఖిల భారత విద్యార్థి పరిషత్ కోఠీ జిల్లా  సిటీ కళాశాల శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. వంద సంవత్సరాలు చరిత్ర గల సిటీ కాలేజీలో ఈ సంవత్సరం లో హోలీ పండుగను జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో కోఠీ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, నగర కార్యదర్శి నితిన్, కళాశాల అధ్యక్షులు దిలీప్, రాహుల్,అనుష,అరవింద్, ప్రియా రమేష్ శివ రాహుల్ రితికేష్ విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: