సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని....
దర్శించుకొన్న చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ దర్శించుకొన్నారు. శుక్రవారంనాడు దేవాలయానికి వచ్చిన ఏసీపీ రుద్ర భాస్కర్ ను ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పోసాని సురేంధర్ ముదిరాజ్ స్వాగతం పలికారు. అనంతరం శాలువతో ఏసీపీ రుద్ర భాస్కర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు .
Home
Unlabelled
సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని.... దర్శించుకొన్న చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: